ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి.. మరికొందరికి గాయాలు..

Chhattisgarh:ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి.. మరికొందరికి గాయాలు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. టెట్రైతోల్నై అటవీప్రాంతంలో డీఆర్‌జీ సైనికులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి..

ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా.. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్‌కౌంటర్‌ను సుక్మాజిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్ ధ్రువీకరించారు..