నేడు సాయంత్రం ఢిల్లీ లో 4. గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం… ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల చేసే అవకాశం..

Breaking…..
నేడు సాయంత్రం ఢిల్లీ లో
4.00 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం

5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ తో పాటు

పలు రాష్ట్రాలలో

ఖాళీ అయిన
అసెంబ్లీ ,
లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం…*నేడే ఎన్నికల షెడ్డ్యూల్…*
తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరి, పచ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరిగే సాధారణ ఎన్నికలతో పాటు తిరుపతి పార్లమెంట్, *నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల* షెడ్డ్యూల్ ను నేడు సాయంత్రం 4.0 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్డ్యూల్ ను విడుదల చేయనున్నారు*
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూలు కూడా విడుదలయ్యే అవకాశం ఉందంటూ రాజకీయవర్గాలలో జరుగుతున్నా చర్చ..