విద్యుత్ ఘాతంతో ఏనుగు మృతి..

*విద్యుత్ ఘాతంతో ఏనుగు మృతి..

R9TELUGUNEWS.COM.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం, వేపనపల్లి గ్రామ చెరువు సమీపంలో ఉన్న పొలంలో అమర్చిన విద్యుత్ కంచె తగిలి ఏనుగు మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు…ఐరాల సుబ్రమణ్యం అనే రైతు పొలం సమీపంలో సంఘటన జరిగిందని గ్రామస్థులు చెప్పారు.