త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న…!!

త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న.

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపూరి సోమన్న

త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న

ఏపూరి సోమన్న నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్

ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్..