ఎర్రవరంలోని శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్న నటుడు శ్రీకాంత్ ఫ్యామిలీ…

సూర్యాపేట జిల్లా..
కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని దూల గట్టు వద్ద వెలిచిన శ్రీ స్వయంభు బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్న నటుడు శ్రీకాంత్ ఫ్యామిలీ…

https://youtube.com/watch?v=7SjNMAskrqY&feature=share

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎర్రవరం గ్రామానికి చెందిన శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయనికి ఇటీవల భక్తులు వేల సంఖ్యలో తరలి రావడం ఇక్కడ విశేషం… ప్రతిరోజు ఆలయానికి పొలిటికల్ లీడర్స్ తో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, ముఖ్యులు చాలామంది హాజరు కావడం జరుగుతుంది ప్రస్తుతం సినీ ఫీల్డ్ వారు కూడా ఆలయానికి రావడంతో భక్తులు, గ్రామస్థులు నటుడు శ్రీకాంత్ ఫ్యామిలీ తో సెల్ఫీలకు ఎగబడటం జరిగింది..

నటుడు శ్రీకాంత్ తో పాటు శ్రీకాంత్యు సతీమణి ఊహా,, నటుడు శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ కుడా స్వామీ వారిని దర్శించుకున్నరు..