తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..!!

తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ పూర్తయింది. నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించగా.. ఓటర్లు తమ తీర్పును ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తం చేశారు. అయితే.. ఇన్ని రోజులు ప్రీపోల్ సర్వేలను వెల్లడించిన ప్రముఖ సంస్థలు.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌తో సిద్ధమయ్యాయి. పోలింగ్ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది…

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

బీఆర్ఎస్- 46- 56
కాంగ్రెస్- 58- 68
ఎంఐఎం- 04 -09
బీజేపీ- 06- 08
ఇతరులు- 0.

*ఎగ్జిట్ పోల్స్ సర్వే*

⚪ *పల్స్ టుడే*

బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01

⚪ *చాణక్య స్ట్రాటజీస్*

బీఆర్ఎస్ : 22-30
కాంగ్రెస్ : 67-78
బీజేపీ : 06-09
ఎంఐఎం : 06-07
ఇతరులు : 00

⚪ *సీఎన్ఎన్ న్యూస్-18*

బీఆర్ఎస్ : 48
కాంగ్రెస్ : 56
బీజేపీ : 10
ఎంఐఎం : 05
ఇతరులు : 00.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

బీఆర్ఎస్- 37- 45
కాంగ్రెస్- 60- 70
ఎంఐఎం- 05 -07
బీజేపీ- 06- 08
ఇతరులు- 0.

పొలిటికల్ గ్రాఫ్ ఎగ్జిట్ పోల్స్..

బీఆర్ఎస్- 68
కాంగ్రెస్- 38
ఎంఐఎం- 08
బీజేపీ- 05
ఇతరులు- 1..

రేస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌..

బీఆర్ఎస్- 48 (+ or -3)
కాంగ్రెస్‌- 62 (+ or -5)
బీజేపీ- 3 (+ or -2)
ఎంఐఎం- 6 (+ or -1)
ఇతరులు- 1 (+ or -2).

రాజ్ నీతి సర్వే..

కాంగ్రెస్- 56 (+or- 5)
బీఆర్ఎస్- 45 (+or- 5)
బీజేపీ- 10 (+or- 2)
ఎంఐఎం- 7
ఇతరులు- 01
రాజ్ నీతి సర్వే..

కాంగ్రెస్- 56
బీఆర్ఎస్- 45
బీజేపీ- 10
ఇతరులు- 7.

కేస్‌ స్టడీ (Kase Study) ఎగ్జిట్ పోల్స్..

బీఆర్‌ఎస్: 29 (+ or – 6)
కాంగ్రెస్: 70 (+ or – 5)
బీజేపీ: 13 (+ or – 2)
ఎంఐఎం: 6 – 7.

సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్..

కాంగ్రెస్- 65
బీఆర్ఎస్- 41
బీజేపీ- 4
ఇతరులు- 9..

CNN న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్..

కాంగ్రెస్ -56
బీఆర్ఎస్ -48
బీజేపీ -10
ఎంఐఎం- 5.

పీటీఎస్ గ్రూప్ పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్..

బీఆర్ఎస్ 35-40
కాంగ్రెస్ 65-68
బీజేపీ 7-10
ఎంఐఎం 6-7
ఇతరులు 1-2.