జోగులాంబ గద్వాల జిల్లా,మానవపాడు తహసిల్దార్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..

జోగులాంబ గద్వాల జిల్లా,మానవపాడు తహసిల్దార్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..

జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల తహాసీల్దార్ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం.
ముందుగా మంటలు రికార్డుల గదిలో నుంచి మొదలై కార్యాలయ భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి.
రికార్డులు,కంప్యూటర్లు కాలిపోయాయి.
ఈ ఫ్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు.