భారీ మొత్తంలో దొంగ నోట్లు కలకలం..!!

పల్నాడు జిల్లా

గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామం లో
భారీ మొత్తం లో దొంగనోట్లు స్వాధీనం చేసుకున్న స్పెషల్ పోలీసులు… దొంగ నోట్లు ఇంట్లోనే ముద్రిస్తునట్లు సమాచారం.. నిందుతున్ని పట్టుకునే క్రమం లో డాబా పైనుండి దూకిన క్రమం లో గాయాలు.. చికిత్స కోసం నరసరావుపేట కు తరలింపు.. పట్టుబడ్డ నిందితుడు పలు కేసుల్లో నిందితుడు