ప్రభాస్‌ పేరిట మోసం!.. ఆపద సమయంలో ఇలాంటి పనులేంటి అంటు సోషల్ మీడియాలో వైరల్..!

విలన్‌గా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్‌ వెంకట్‌ (Fish Venkat) చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. బోడుప్పల్‌లోని ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు..చాలా ఏళ్ల క్రితమే వెంకట్‌ రెండు కిడ్నీలు చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్‌ చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారడంతో కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు. ప్రభాస్‌ పేరిట మోసం!.. ప్రభాస్‌ టీమ్‌ ఫోన్‌ కాల్‌ అందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. దీంతో అతడి భార్య, కూతురు … Continue reading ప్రభాస్‌ పేరిట మోసం!.. ఆపద సమయంలో ఇలాంటి పనులేంటి అంటు సోషల్ మీడియాలో వైరల్..!