రైతు విలువ తెలిసిన విద్యార్థులు..!!. మానవత్వాన్ని చాటిన విద్యార్థులు..!!

రైతు విలువ తెలిసిన విద్యార్థులు..

రైతే రాజు అని తెలుసుకున్న విద్యార్థులు..

అకాల వర్షంతో అతలాకుతలమైతున్న రైతు బాధను చూసి చలించిపోయిన విద్యార్థులు.. తమ వంతు సహాయాన్ని అందించి మానవత్వం చాటిన విద్యార్థులు…

నల్లగొండ.. జిల్లా..

దోమలపల్లి గ్రామంలో IKP సెంటర్లో వరి ధాన్యం ఆరబెట్టగా అకాల వర్షం రావడంతో పక్కనే ఉన్న గవర్నమేంట్ స్కూల్ విద్యార్థులు మూకుమ్మడిగా అందరు వచ్చి తడుసున్న ధాన్యపు రాసులుపై పట్టాలు కప్పుతున్న విద్యార్థులు.