ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కాల్ వస్తే జాగ్రత్త ఉండాలి..

*హైద్రాబాద్..*

*గజారావు భూపాల్, జాయింట్ సీపీ క్రైమ్స్ మరియు సిట్..*

కస్టమర్ కేర్ ఫ్రాడ్ లో కాల్ సెంటర్ పై రైడ్ చేసి నలుగురు అరెస్ట్..

ఢిల్లీ కేంద్రంగా ఈ కాల్ సెంటర్ నడుస్తుంది..

ఇన్సూరెన్స్ కట్టిన వారిని ఐడెంటిఫై చేసి కాల్ చేస్తారు..

ఇంకో పాలసీ కటవొచ్చని, ఉన్న పొలిసిలో ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని నమిస్తారు..

అలా మోసపోయిన ఓ రిటైర్డ్ ఎంప్లొయ్ బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేసాము..

45 లక్షలు బాధితురాలి నుండి వసూలు చేశారు..

రెండు లాప్ టాప్స్, 40 మొబైల్ ఫోన్స్, 3 వాకి టాకీస్, కస్టమర్స్ డీటెయిల్స్ ఉన్న బుక్స్, ఇన్సూరెన్స్ డేటా షీట్స్ స్వాధీనం..

ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కాల్ వస్తే జాగ్రత్త ఉండాలి..

వెరిఫై చేసుకొని స్టెప్ వేయాలి..

ల్యాండ్ లైన్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ నుండి కంపెనీ కాల్ వస్తుంది..మొబైల్ నెంబర్ నుండి వస్తే ఫ్రాడ్ కాల్ అని అర్థం..

ప్రజలు ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలి…