స్వాతంత్ర్య సమరయోధులకు జై కొట్టి పనిలో పని గబ్బర్ సింగ్… జై…….!!

*ఈ బుడ్డోడు మాటలు చుస్తే నవ్వుకొక తప్పదు..*
స్వాతంత్ర సమరయోధులకు జై కొడుతూ.. పనిలో పనిగా గబ్బర్ సింగ్ జై అంటూ అందరినీ నవ్వించిన స్కూల్ విద్యార్థి… ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ క్రింద అ లింకులో మీరే చూడండి..
https://youtube.com/watch?v=SP6i3P6ZQjw&feature=share