పెళ్లి కావట్లేదని ఓ యువకుడి ఆవేదనతో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది…
చీరాలలో పెళ్లి కాలేదని ఆర్య వైశ్య కులంకి చెందిన ఓ యువకుడు స్టేట్ బ్యాంకు ఎదురుగ తనని తాను ఈ విధంగా పెళ్లి కాలేదని ఎవరైనా చేసుకోవచ్చు అని అక్కడ నిలబడ్డాడు…
నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయి ఎవరైనా తన పేరు మొబైల్ నెంబరు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు అంటూ ఓ యువకుడు చిత్రమైన ఫ్లెక్సీతో రోడ్డుపై అయ్యాడు…… తనకు వీలు ఉన్న రోజున నన్ను కలవగలరు కులం పట్టింపు లేదు నమ్మకం లేనివారు దయచేసి మీ వివరాలు నాకు ఇవ్వొద్దు.. వై డోంట్ మిస్ అంటూ టెగ్ లైన్ కూడా పెట్టడం జరిగింది… మనస్ఫూర్తిగా ఇష్టమున్న వారు మాత్రమే తన పేరులు మొబైల్ నెంబర్ను ఇక్కడ నమోదు చేయండి ఇష్టం లేని వారు దయచేసి నా సమయాన్ని వృధా చేయవద్దు అడ్డు ఓ ఫ్లెక్సీలు కొట్టి రోడ్డుపై బహిర్గతంగా ప్రదర్శించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది…. ఈ చిత్రమైన ఘటన రామన్నపేటలో జరిగింది.. చూసేవారందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తూ నవ్వుకుంటూ వెళ్తున్నారు.. మరికొందరు అతనికి పెళ్లి కావకపోవడంతో ఆ బాధతోనే ఇలా చేశాడు కావచ్చు అనుకుని ఆలోచన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ ఇతగాడికి ఓ మంచి జోడీ దొరకాలని అందరూ ఆశిద్దాం…