క్రీడా దుస్తులు అందజేసి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి జగదీష్ రెడ్డి..

*జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రాణించిన విద్యార్దినీ..

*క్రీడా దుస్తులు అందజేసి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి జగదీష్ రెడ్డి.

*సొంతంగా చిన్నారులకు ప్రయాణ ఖర్చులు అందజేసిన మంత్రి.

బీహార్ రాజదాని పాట్నాలో జరుగనున్న జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనడానికి వెళుతున్న క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ చేసి వారి స్వయంగా ప్రయాణ ఖర్చులు అందించడం జరిగింది..

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సూర్యపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభినందించారు…
అనంతరము మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
మొత్తం పాటు 15 మంది విద్యార్థినీ,విద్యార్దులకు అథ్లెటిక్స్ లో మంచి నైపుణ్యం ప్రదర్శించి సూర్యాపేట జిల్లా కు తమ గ్రామాలకు, తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని ఈ సందర్బంగా మంత్రి ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు గొట్టంలోకేశ్వరి లాంగ్ జంప్, బానోతు సిద్ధార్థ. షార్ట్ ఫుట్, అప్పల వరుణ్. హై జంప్ లాంగ్ జంప్ ఈ ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు…

సూర్యాపేట జిల్లా. హుజూర్ నగర్ మండలం అంజలిపురం గ్రామం గొట్టం లోకేశ్వరి జట్టులో ఎంపికయ్యారు.