గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం…

హైదరాబాద్
R9TELUGUNEWS.com.
తప్పిన ప్రమాదం..

గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం… వెంటనే స్పందించి మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.

గాంధీ ఆస్పత్రిలో లేబర్ డిపార్ట్మెంట్ లో విద్యుత్ ప్యానెల్ బోర్డ్ లో వ్యాపించిన మంటలు వ్యాపించడం జరిగింది..

ఈ ఘటనతో రోగులు రోగుల బంధువులు కొంత భయభ్రాంతులకు గురయ్యారు.
సమయానికి స్పందించి సిబ్బంది..
ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సకాలంలో చేరుకున్న ఫైర్ సిబ్బంది విద్యుత్ ప్యానెల్ బోర్డ్ లో వ్యాపించిన మంటలు పూర్తిగా అదుపు చెయ్యడంతో రోగులు అధికారులు అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు..