రేపు సాయంత్రం గాంధీభవన్‌లో.. అభ్యర్ధుల ఎంపికపై పీఈసీ సమావేశం..

: రేపు సాయంత్రం గాంధీభవన్‌లో.. అభ్యర్ధుల ఎంపికపై పీఈసీ సమావేశం Congress: రేపు సాయంత్రం గాంధీ భవన్‌లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది… సమావేశానికి పీఈసీ చైర్మన్ రెవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావడంతో. దరఖాస్తుదారుని .పరిశీలన కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై సమావేశంలో చర్చించనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారంపై ప్రాథమికంగా పీఈసీ చర్చించనుంది…