నగరంలో గణేశ్‌ నిమజ్జనం కోసం మెట్రో రైల్ ప్రత్యేక ఏర్పాట్లు..

నగరంలో గణేశ్‌ నిమజ్జనం కోసం మెట్రో రైల్ ప్రత్యేక ఏర్పాట్లు

ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు రైళ్లు నడపనున్న మెట్రో

చివరి స్టేషన్లలో అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరనున్న చివరి రైలు

రాత్రి 2 గంటలకు చివరి స్టేషన్లు చేరుకోనున్న మెట్రో రైళ్లు

అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడపనున్న హైదరాబాద్‌ మెట్రో

డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు

అర్ధరాత్రి వరకు సర్వీసుల దృష్ట్యా మెట్రో స్టేషన్లలో భద్రత పెంపు

ఖైరతాబాద్, లక్డీకపూల్ స్టేషన్లలో అదనపు పోలీసుల మోహరింపు

ఖైరతాబాద్, లక్డీకపూల్ స్టేషన్లలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది పెంపు

డీఎస్పీ ర్యాంకు అధికారులచే భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ

ఈనెల 29న యథాతథంగా ఉదయం 6 నుంచి మెట్రో సర్వీసులు

ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించాలని మెట్రోరైల్‌ ఎండీ విజ్ఞప్తి..