గంజాయి తోటలను ధ్వంసం చేయడానికి వెళ్లిన ఎక్సైజ్ పోలీస్ అధికారులపై తిరగబడి దాడికి యత్నం…

R9TELUGUNEWS.com.
గంజాయి తోటలను ధ్వంసం చేయడానికి వెళ్లిన ఎక్సైజ్ పోలీస్ అధికారులపై గిరిజనుల తిరగబడ్డారు జి.మాడుగుల మండలం పంచాయతీ రాష్ట్ర రాసవీధి గ్రామానికి గంజాయి తోటలు ధ్వంసం చేయడానికి వెళ్ళిన అధికారులను నిలదీశారు ఎక్సైజ్ అధికారుల పై దాడికి ప్రయత్నించారు గుర్తించిన అధికారులు భయాందోళనకు గురయ్యారు తమ గ్రామాలకు రావద్దని స్థానికులు ఎక్సైజ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో గిరిజనులు పోలీసు సిబ్బంది మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ద్విచక్ర వాహనాలను స్వల్పంగా ధ్వంసం చేశారు ఎక్సైజ్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లి పోయే వరకు గిరిజనులు పట్టుపట్టారు చివరకు చేసేదిలేక ఎక్సైజ్ సిబ్బంది ఎక్కడ నుంచి వెనుదిరిగారు…