జిహెచ్ఎంసి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం…
ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు సమావేశం ఫిక్స్ చేసిన ఎన్నికల కమిషన్…
మొదట సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు..