కౌంటింగ్ ఆలస్యం పై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం…

కేంద్ర ఎన్నికల పరిశీలకుల తీరు తోనే మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఆలస్యం

బిజెపి ఓటమి ఖాయం అయింది

ఈ విషయాన్ని బిజెపి అభ్యర్ధి రాజ్ గోపాల్ రెడ్డి నే స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నాడు

ఓటమి ని తప్పించుకోవడానికి బిజెపి ఆడుతున్న నాటకం

మునుగోడు లో న్యాయం, ధర్మమే గెలవభోతుంది

కౌంటింగ్ కేంద్రం నుండి వస్తున్న లీకులపై ఈసి స్పందించాలి..