గోదావరిఖనిలో విషాదం..కల్లు డిపోలో మద్యం సేవించి ఇద్దరు మృతి….

పెద్దపల్లి జిల్లా..

గోదావరిఖనిలో విషాదం చోటుచేసుకుంది

అడ్డగుంటపల్లి కల్లు డిపోలో మద్యం సేవించి ఇద్దరు మృతి..

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

మృతులు అడ్డగుంటపల్లి కి చెందిన మామిడి రమేష్, నాంపల్లి నవీన్ గా గుర్తించిన పోలీసులు..