రేవంత్ అనే వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు – గోనె ప్రకాశ్ రావు..

రేవంత్ అనే వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు – గోనె ప్రకాశ్ రావు

రేవంత్ అనే వాడు కాంగ్రెస్ పార్టీని మటాష్ చేస్తున్నాడు. షర్మిలని రాకుండా అడ్డుకుంటున్నాడు…

సమైక్య మద్దతుదారులు రావొద్దు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నావ్? డబ్బులు ఇస్తే తీసుకున్నావ్. తుమ్మలని ఎందుకు చేర్చుకుంటున్నావ్ రేవంత్ రెడ్డి? సమైక్య వాదంకి మద్దతిచ్చిన సిపిఎంతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు?..
రేవంత్ రెడ్డి ఉంటే పార్టీ మొత్తం సర్వనాశనం అని సమైక్యవాదులందర్నీ ఏకం చేస్తున్న ఘనత కూడా ఆయనకే దక్కుతుందని అన్నారు… కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టించడానికి తయారయ్యాడని.. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేయడానికి తయారయ్యాడని ఆరోపించారు..