గోపాల మిత్ర సంఘ జిల్లా కమిటీని ఎన్నిక…

నల్గొండ జిల్లా.. కేంద్రంలో బి ఆర్ ఎస్ కేవి సమక్షంలో గోపాల మిత్ర సంఘo జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శిగా నూక మల్లేష్ యాదవ్ గారు ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా చంద్రన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారిని సన్మానించిన *చంద్రన్న వ్యవస్థాపక అధ్యక్షులు హన్మంతు వెంకటేష్ గౌడ్* వారికి శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో చంద్రన్న ఫౌండేషన్ సభ్యులు లోకాసాని తిరుపతయ్య, హన్మంతు శ్రీనివాస్ గౌడ్, బోయపల్లి రాములు గౌడ్, గోపి,హరిదాస్, సాయి చంద్ర,గౌస్,అంకురి వెంకటయ్య, సుక్కశ్రీనూ,వెంకన్న, శివ, కార్తీక్, పవన్,విక్కీ, నందు, అభిషేక్ తదితరులు పాల్గున్నారు..