గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్..

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్.

హైద‌రాబాద్: జనవరి 25

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపిక‌య్యారు..

ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఖ‌రారు చేస్తూ ఈరోజు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు….