యువతా అన్ని రంగాల్లో ముందుండాలి… ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

యువతా అన్ని రంగాల్లో ముందుండాలి… ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి….

సూర్యాపేట జిల్లా

హుజూర్ నగర్ లో గ్రంధాలయ శాఖ నూతన ఛైర్మెన్ గా సంపత్ వర్మ (దళపతి) ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి………. మున్సిపాలిటీ చైర్మన్ గేల్లి అర్చనా రవి… వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు….. కమిటీ చైర్మన్ కడియం వెంకట రెడ్డి… ZPTC కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గుడేపు శ్రీను…

ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ….

యువత అన్ని రంగాల్లో ముందుండాలని…
హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా యువతకి గ్రంథాలయ శాఖలో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు…

అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మంది యువతకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని… అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు…

25 కోట్లతో హుజూర్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రస్తుతం అవన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు…..

యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని యువతరం ఓ కొత్త అధ్యాయాన్ని లిక్కించాలని అన్నారు….
హుజూర్ నగర్ నూతన గ్రంథాలయా భావన నిర్మాణానికి 82లక్షల వ్యయంతో నిర్మించబోతున్నట్లు తెలిపారు….. ఇది కూడా ఈ పాలక వర్గం సమక్షం లోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు…