నేటితో ముగియనున్న గ్రూప్ 1 పరీక్ష దరఖాస్తు గడువు…

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, నేటీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది.

అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్‌ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల అప్లికేషన్స్ వచ్చాయి.

పరీక్షకు 7 రోజుల ముందు నుంచి హాల్‌ టికెట్లు అందు బాటులోకి వస్తాయి…