గ్రూప్-2 పరీక్షలు వాయిదా..
గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని TSPSCకి కలెక్టర్లు స్పష్టం చేశారు.
దీంతో పరీక్ష నిర్వహించలేమనే అభిప్రాయానికి వచ్చిన TSPSC వాయిదా వేస్తూ నిర్ణయం తాజాగా నిర్ణయం తీసుకుంది.
జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.