*సూర్యాపేట జిల్లా :-*
సర్పంచ్ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎస్సై.
* *సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఎస్సై పులి వెంకటేశ్వర్లు*.
* *ఇంకా 5 నెలలు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్* .
పుట్టిన ఊరికి సేవ చేయడమే లక్ష్యంగా కోదాడ మండలం గుడిబండ గ్రామం నుండి పోటీకి సిద్ధమైన ఎస్సై వెంకటేశ్వర్లు..
సేకరణ.. రఫీ…
సీనియర్ జర్నలిస్ట్.