గుజరాత్ లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం..

గుజరాత్ లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం

*అహ్మదాబాద్ (గుజరాత్).. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.(Gujarat Election 2022) తొలిదశ పోలింగ్ పర్వం 89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగుతోంది.(First Phase of Polling)ఈ సారి గుజరాత్ రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ యత్నిస్తుండగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి.(polling for 89 seats to Start) మొదటి దశ పోలింగ్ 19 జిల్లాల్లోని 89 కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలున్నాయి.