గుజరాత్ లో నియోజకవర్గాలు: 182…డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు…

మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు..

డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి..

జనరల్ స్థానాలు: 142
ఎస్సీ రిజర్వుడు: 13
ఎస్టీ రిజర్వుడు: 27

మొత్తం పోలింగ్ స్టేషన్లు: 51,782

కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో 4 పర్యాయాలు కసరత్తు..

దేశంలోనే మొదటిసారిగా షిప్పింగ్ కంటైనర్లో పోలింగ్ బూత్ ఏర్పాటు..

217 మంది ఓటర్ల కోసం కంటైనర్ పోలింగ్ బూత్ ఏర్పాటు..

కంటైనర్లో బూత్‌లో ఉండే అన్ని సదుపాయాల కల్పన..

ఒక్క ఓటరు కోసం గిర్ అటవీ ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు..