లైసెన్స్ ఉన్న వెపన్ ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి…సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు..

లైసెన్స్ ఉన్న వెపన్ ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి … సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు..

తెలంగాణ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు.

ఎలక్షన్ కోడ్ నేపథ్యం లో లైసెన్స్ ఉన్న వెపన్ ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని HYD cp సీవీ ఆనంద్ ఆదేశాలు.

ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం పొందవచ్చు.