శంషాబాద్ తుక్కుగూడ లో కాల్పుల కలకలం..

శంషాబాద్ తుక్కుగూడ లో కాల్పుల కలకలం

ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ పైకి గన్ తో కాల్పులు..

గురి తప్పడంతో ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్..

లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన స్విఫ్ట్ కార్ లో వెళ్తున్న వ్యక్తి..

ఐరన్ లోడ్ లారీ దొంగతనం చేయడానికి ప్రయత్నించారా??…

దారి దోపిడీ దొంగల పనే లేదా
గతంలో ఏదైనా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ.

లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..

కాల్పులు జరిపిన స్విఫ్ట్ కార్ వ్యక్తి పరారీ..