బాక్సీఫీస్ షేక్ చేస్తున్న గుంటూరు కారం..

అనుకున్నట్టే అయింది. గుంటూరోడు బాక్సాఫీస్‌ తాట తీయడం ఖాయమని దిల్ రాజు చెప్పిన మాటే నిజమైంది..ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి వచ్చిన రమణగాడిని చూసి.. బాక్సీఫీస్ షేక్ అవుతోంది. కలెక్షన్స్‌లో టాప్‌ లేచిపోయే పరిస్థితి వచ్చింది. ఎస్ !

త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం. వీరి కాంబోలో మూడో వస్తున్న ఈ .. రీసెంట్‌గా రిలీజ్‌ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. రమణ గాడి..

మాస్ రాంపేజ్‌కు థియేటర్లలో అందరూ ఉగిపోవడం కామన్ అయింది. అంతేకాదు.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ కూడా తెచ్చిపెట్టింది. ఇక అకార్డింగ్‌ టూ ఫిల్మ్ రిపోర్ట్.. మహేష్‌ గుంటూరు కారం మూవీ… డే1 వరల్డ్‌ వైడ్ దాదాపు 50కోట్ల వరకు వసూలు చేసిందట..