శాసనమండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ..
గమ్యం గమనంలేనిది భట్టి విక్రమార్క పాదయాత్ర
కాంగ్రెస్ నాయకులు నల్గొండ క్లాక్ టవర్ వద్ద సభపెడితే 150 మంది కూడా రాక ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది
SLBC ద్వారా నీరందిస్తున్న ఘనత టీఆరెఎస్ కే దక్కుతుంది
288కోట్లు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పై తెరాస కర్చుచేసింది
2005లో ప్రారంభమైన SLBC 2014 లో 4500 కోట్లు కర్చుచేసింది
నక్కలగండి రిజర్వాయర్ 7.5 టీఎంసీ 90%పూర్తైంది
హుజర్నగర్,కోదాడ,మిర్యాలగూడ ,జడ్చర్ల హైవే తెచ్చిన ఘనతమాదే
తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో వుంది
ఎన్నడూ లేని ప్రగతి తెలంగాణ అవతరణ తరువాత రాష్ర్టంలో జరింగింది
సమర్థవంతమైన నాయకుడు మా కేసీఆర్
కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృధి జరుగుతుంది
తెలంగాణ ప్రజలకు తెలంగాణ వచ్చింది..కేంద్రం పెత్తనం కొరకు తెలంగాణ రాలే
తెలంగాణ అభివృద్ధి ని చిన్నాభిన్నం చెయ్యాలని కేంద్రం చూస్తుంది.
కులాలు,మతాలల్తో రాజకీయలు చేస్తుంది
బట్టి విక్రమార్క ఏర్రటి ఎండలో నడిచి ఆరోగ్యం పాడుచేసుకొకురి
స్థిమితం లేని నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.