రేవంత్, కోమటిరెడ్డి లాంటి వాళ్లకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు…గుత్తా సుఖేందర్ రెడ్డి…

నల్లగొండ నివాసంలో ప్రెస్ మీట్
నిర్వహించిన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..mla నల్లమోతు భాస్కర్ రావు….

గుత్తా మాట్లాడుతు……

కాంగ్రెస్ నాయకులు రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు..
రేవంత్, కోమటిరెడ్డి లాంటి వాళ్లకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు…
బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అంటున్న రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధం… అసలు అప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నడో తెలియదు..
అప్పుడు విద్యుత్ చార్జీలు పెంచుతామంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించారు….ఆ విషయం అందరికి తెలుసు…ఇప్పుడు రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నాడు..రేవంత్ ఆరోపణలను ఎవ్వరు నమ్మరు…కాంగ్రెస్ ఎప్పుడు రైతులకు వ్యతిరేకమే ..తెలంగాణ లో ఎక్కడైనా పంట పొలాలు ఎండినయా?, చెప్పు రేవంత్..
సబ్ స్టేషన్ లాల్లో ధర్నాలు చేసారా..?
ఈ 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా కరంట్ అందుతుంది..తెలంగాణ సస్యశ్యామలం అయింది..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ అందుతున్న మాట వాస్తవం కాదా?
కరంట్ కొనుగోళ్ళల్లో కుంభకోణం జరుగుతుంది అన్న మాట హాస్యాస్పదంగా ఉన్నది…
pvt సంస్థల నుంచి కొనుగోలు చేయడమే లేదు ప్రభుత్వం…ప్రభుత్వ సంస్థ nldc నుండే కరంట్ కొంటున్నది ప్రభుత్వం. .అలాంటప్పుడు కుంభకోణం ఎలా జరుగుతుంది…
రేవంత్ రెడ్డి గుడ్డ కాల్చి మిదేస్తున్నాడు…
కోమటిరెడ్డి అవరా నంబర్ 1…
వ్యవసాయం అంటే కోమటిరెడ్డి కి తెలియదు…తెలంగాణ విజయాలు ప్రతిపక్షాలకు కనబటం లేదు…
పొద్దున లేస్తే ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ పని….ప్రజలు సంతోషం గా ఉంటె కాంగ్రెస్ కు నచ్చడం లేదు….ఇంకా ఆరోపణలు చేయడం పద్ధతి కాదు.. pcc అధ్యక్షుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి…. కోమటిరెడ్డికి మతిస్థిమితం లేదు… విల్ల మాటలు ఎవ్వరు నమ్మరు….యాదాద్రి పవర్ ప్లాంట్ కు అడ్డుపడుతున్నది కేంద్రం.. అనుమతులు ఇవ్వడం లేదు……BHEL ద్వారానే యాదాద్రి పవర్ ప్లాంట్ కడుతున్నారు…BHEL ని బతికించారు సీఎం కేసీఆర్….కాంగ్రెస్ వస్తే వ్యవసాయం సర్వ నాశనం అవుతుంది… తెలంగాణ ఆగమాగం అవుతుంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…
…………..