నల్లగొండ లో
విలేకరుల సమావేశం నిర్వహించిన
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…… మాట్లాడుతు………
దేశంలో నియంత పాలన సాగుతున్నది…కేంద్రం ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నది . రాహుల్ గాంధీపై అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ…లక్షల కోట్లు దోచుకున్న కార్పొరేట్ దొంగలపై ఎలాంటి విచారణలు ఉండవు. కానీ లిక్కర్ స్కామ్ అంటూ అభూత కల్పనలతో కేంద్రం దూరాలోచన చేసి, mlc కవితను ఇబ్బందులు పెడుతున్నారు.. ktr గారి మీద కూడా కుట్రలు చేస్తున్నారు…ktr గారు అద్భుతమైన పని తీరుతో తెలంగాణ లో it రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.. అలాంటి ktr గారిపై కూడా పేపర్ లీకేజీ లో ప్రమేయం ఉంది అంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు…tspsc స్వతంత్ర సంస్థ.. నిబద్ధత గల సంస్థ.. కొంత మంది స్వార్థం వల్ల ఘటన జరిగింది.. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి దోషులపై కఠిన చర్యలు చేపట్టింది….tspsc చైర్మన్ నిజాయితీ పరుడు…ఆరోపణలు చేయడం సరికాదు… బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఎం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడం లేదు… అసత్యాలు ప్రచారం చేయడమే వారి పని….కేసీఆర్ గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడు.. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ కు శ్రీరామరక్ష…..ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవు…కేంద్రం ప్రజాస్వామ్య న్నీ ఖుని చేస్తున్నది.. కేంద్రం అప్రజాస్వామిక విధానాలను విడనాడాలి…ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలను ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకుంది కేంద్రం…గవర్నర్ వ్యవస్థ కూడా బ్రష్టు పట్టించారు బీజేపీ వాళ్ళు….తెలంగాణ లో బిల్లులను పెండింగ్ లో పెట్టి అభివృద్ధి ని అడ్డుకుంటున్నారు గవర్నర్ ..రాహుల్ గాంధీ కుటుంభంపై బీజేపీ విషం కక్కడం సరికాదు…కక్ష్య సాధింపు ధోరణి మంచిది కాదు… అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు….