రాయలసీమ DNA ఉన్న వైఎస్ షర్మిల తెలంగాణా ఆడబిడ్డ ఎలా అవుతారు..గుత్తా సుఖేందర్ రెడ్డి.

నల్గొండ జిల్లా..
లోని తన నివాసంలో
PRESS MEET
నిర్వహించిన శాసనమండలి
మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,,,

MLA నల్లమోతు భాస్కర్ రావు,,,

TRS ZP ఫ్లోర్ లిడార్ పాశం రాంరెడ్డి……

గుత్తా మాట్లాడుతు…

తెలంగాణ రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేక,, ఓర్వలేక, కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతూ పాదయాత్రలు చేస్తున్నాయి…..ఇది దురదృష్టకరం…….
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని నిలువు దోపిడీ చేసిన వారు ఇవ్వాళ మారు పేర్లతో,దొంగ ప్రేమతో మళ్ళీ తెలంగాణ ను దోచుకోవలని తమ నాటకాలను ప్రారంభించారు……..
రాయలసీమ DNA ఉన్న
YS షర్మిల తెలంగాణా ఆడబిడ్డ ఎలా అవుతారు… ఆమె పాదయాత్ర ఎందుకో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు….. కుటుంభ పాలన అంటూ షర్మిల ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది….. హైదరాబాద్ లో, తెలంగాణ లో పెత్తనం కోసం షర్మిల పాదయాత్ర చేస్తున్నది… దోచుకోవలన్నదే ఆమె అసలు ఉద్దేశం…బండి సంజయ్, రేవంత్, షర్మిల విల్లు అంత దుర్భుద్ధితో , తెలంగాణ వనరులను దోచుకోవలని పాదయాత్ర లు ,రాజకీయాలు చేస్తున్నారు… అత్యాశ కు పోతున్నారు….ధరణి పోర్టల్ తో పారదర్శకత వచ్చింది…. ధరణి పోర్టల్ మీద కూడా ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది……..హుజురాబాద్ ఉప ఎన్నికల్లో TRS అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఎప్పుడో ఖాయం అయింది….ఎన్ని కుట్రలు చేసిన TRS దే విజయం… బీజేపీ కేంద్రం లోని ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని కుటిల యత్నాలు,కుట్రలు చేస్తున్నది….చివరకు ఘర్షణలు ప్రేరేపించేలా బీజేపీ ప్రయత్నం చేస్తున్నది… పశ్చిమబెంగాల్ లో కూడా ఇలానే కుటిల యత్నం చేసి బీజేపీ బొక్కా బోర్లా పడ్డది… తెలంగాణ లో కూడా బీజేపీ పప్పులు ఉడకవు……ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది…. బీజేపీ నేతలు పచ్చి అబద్దలతో ప్రజలను మభ్యపెడుతున్నారు… ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి…. ఫలితంగా నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి…. వాటిపై బీజేపీ మాట్లాడడు…. బీజేపీ కి ప్రజా సమస్యలు పట్టవు…. తెలంగాణ ను అతలకుతం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నది… బీజేపీ కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు….కేంద్రం చేతులెత్తిసినా ఈ వానాకాలం ధాన్యాO మొత్తాన్ని ప్రభుత్వమే కొంటున్నది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పదనం…ఆహ్వానితులు హాజరై TRS పార్టీ ప్లీనరీ ని విజయవంతం చేతలు…
…..
MLA భాస్కర్ రావు మాట్లాడుతూ....

మిర్యాలగూడ, దేవరకొండ, నియోజకవర్గలాల్లో ఇచ్చిన మాట నిలుపుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ లిఫ్ట్ లను మంజూరు చేశారు…
నిన్న నే
టెండర్ లు కూడా పిలిచారు…మరి కొద్ది రోజుల్లో పనులు కూడా ప్రారంభం అవుతాయి..
ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు……
…….