*BIG BREAKING NEWS*
హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాపీ వచ్చేదాకా ఈరోజుఇచ్చిన ఆర్డర్ ను సస్పెన్షన్ లో ఉంచాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం
ఆర్డర్ కాపీ వచ్చేదాకా ఈ తీర్పు ను ఇంప్లిమెంట్ చేయొద్దని కోరిన ప్రభుత్వం
అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తుది తీర్పు కాపీ వచ్చేదాకా జడ్జిమెంట్ ను సస్పెన్షన్ లో పెట్టిన హై కోర్ట్..