హైకోర్టులో ట్రాఫిక్ పోలీసులకు సూచనలు….!

హైకోర్టులో ట్రాఫిక్ పోలీసులకు సూచనలు..
R9TELUGUNEWS COM.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు హైకోర్టు సంచలన తీర్పు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు దాఖలు…
డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రైవర్ తాగి పట్టుబడితే వాహనాన్ని వాహన దారుని సన్నిహితులకు సమాచారం ఇవ్వాలన్న హైకోర్టు..
కొన్ని తప్పనిసరి సందర్భాల్లో వాహనాన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చన్న హైకోర్టు..
పోలీస్ కస్టడీలోకి తీసుకున్న వాహనాన్ని వాహనం ఆర్సీ చూపిస్తే అట్టి వాహనాన్ని రీలీజ్ చేయాలన్న హైకోర్టు…
అంతే కానీ డైరెక్టర్ గా మోటార్ వెకిల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదన్న హైకోర్టు..