చింతామణి నాటకాన్ని రద్దు చేయడంపై హైకోర్టులో పిటిషన్, …

R9TELUGUNEWS.COM..
చింతామణి నాటకాన్ని రద్దు చేయడంపై హైకోర్టులో పిటిషన్,
దశాబ్ధాలుగా తెలుగువారిని అలరిస్తున్న …‘‘చింతామణి’’ నాటకంపై ఇటీవల ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నాటక కళాకారులు, సామాన్యులు, పలువురు ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పాత్ర కోసం నాటక రంగంపై ఆధారపడి జీవిస్తోన్న వేలాది మంది కళాకారులు, తదితరుల ఉపాధిని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు….
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేల మంది ఆర్టిస్టులు రోడ్డున పడ్డార‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పిటిష‌న‌ర్…అత్యవసర పిటిషన్ గా పరిగణలోకి తీసుకోవాల‌ని విన‌తి.
రేపు విచారణకు ఆదేశించిన హైకోర్టు.