హజ్ యాత్ర దరఖాస్తుకు నేడే చివరి తేదీ..

R9TELUGUNEWS.COM..
హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం వరకే అవకాశం ఉందని హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీఉల్లా తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు చివరి రోజునైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.