శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హ‌రీశ్‌రావు..

శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హ‌రీశ్‌రావు తిరుమ‌ల‌కు చేరుకున్నారు.

https://youtu.be/PM5fuWXuxjY.

గురువారం సాయంత్రం అలిపిరి మొద‌టి మెట్టు వ‌ద్ద మంత్రి కొబ్బ‌రి కాయ కొట్టి త‌న న‌డ‌క‌ను ప్రారంభించారు. తిరుమలకు చేరుకున్న మంత్రి హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీష్ రావు, టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజు..ఉదయం అభిషేక సేవ లో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు..వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు