స్పీచ్ ఇస్తూ గుండెపోటుతో చనిపోయాడు.

*స్పీచ్ ఇస్తూ గుండెపోటుతో చనిపోయాడు* .

వీడియో లింక్..
https://youtu.be/Bw-WAbfSk8I.

హైదరాబాద్ కుషాయిగూడలో ఓ వ్యాపారవేత్త స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ గుండెపోటుతో మరణించాడు. లక్ష్మీ విల్లాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వ్యాపారి సురేశ్ కాలనీవాసులకు స్వాతంత్య్రం ముందు నాటి విశేషాలు మైక్లో చెబుతుండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆ వ్యాపారవేత్త అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణాలు వదిలాడు…