సొరకాయ వల్ల అద్భుతమైన ప్రయోజనాలు..

కాల్షియం, పాస్పరస్‌, విటమిన్ – సి, బి.కాంప్లెక్క్ష్ , సొరకాయలో లబిస్తాయి . సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది , సులువుగా జీర్ణమవుతుంది .డయూరెటిక్ గా పనిజేస్తుంది . ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది . పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది , అలసటను తగ్గిస్తుంది. సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా సొరకాయ తినడం వల్ల శరీరానికి సమకూరుతాయి. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినేవారికి సొరకాయ చక్కటి అదనపు ఆహారంగా పనికివస్తుంది…
. వీటిని కొందరు ఆనపకాయలు అని కూడా పిలుస్తారు. అయితే ఎలా పిలిచినా ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ సొరకాయల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి…మలబద్దకం సమస్య ఉన్నవారికి సొరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. దీని జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో తాగుతుండాలి. దీంతో సొరకాయల్లో ఉండే పీచు పదార్థం మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఆయుర్వేద ప్రకారం సొరకాయలను పెరుగుతో తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది…
***జీర్ణశక్తికి బాగా సహాయపడుతుంది: ఈ సొరకాయలో 92శాతం నీరు ఉండటం వల్ల, తిన్న ఆహానం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్ ను మీ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల, జీర్ణ క్రియ మరింత వేగవంతం అవుతుంది.
**మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌ సమస్యలతో బాధపడుతున్నవారు రోజూ సొరకాయలను తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను తాగినా ఫలితం ఉంటుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు…

** బరువు తగ్గిస్తుందిం వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది. ఉన్న బరువు కాపాడుకోవాలన్నా, తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయ, శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది . ఈ గ్రీన్ వెజిటేబుల్ శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నం…

లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలంటే బాటిల్ గార్డ్(సొరకాయను)ఆహార రూపంలో తీసుకోవాలి. ఈ గ్రీన్ వెజిటేబుల్ కాలేయంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది . అన్ని రకాల కాలేయ సమస్యలను నివారిస్తుంది…