ఆవు నెయ్యి లోఉన్న ఆరోగ్య రహస్యం …..

ఆవు నెయ్యి..

🥀1. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది. మతిభ్రమణం తగ్గుతుంది.🥀

🥀2. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది.🥀

🥀3. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది.🥀

🥀4. సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది.🥀

🥀5. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది.🥀

🥀6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది.🥀

🥀6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే కోమా నుండి బయట పడవచ్చు.🥀

🥀7. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు శక్తివంతం గా పనిచేస్తుంది.🥀

🥀8. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జుట్టు ఊడడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది.🥀

🥀9. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.🥀

🥀10. 20 – 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాత బెల్లం కలిపి తినిపిస్తే భంగు, గంజాయి, మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది.🥀

🥀11. అరచేతులు, అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి.🥀

🥀12. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి.🥀

🥀13. ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ, మల బద్ధకం రావు. ఉంటె పోతాయి.🥀

🥀14. ఆవు నెయ్యి బలవర్ధకము , వీర్య వర్ధకము. మానసిక బలాన్ని పెంచుతుంది. 🥀

🥀15. పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి, వీపుకీ మాలిష్ చెయ్యండి. 🥀

🥀16. మీరు బలహీనంగా, సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి . బలం వస్తుంది . బరువు పెరుగుతారు.🥀

🥀17. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు, వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది.

🌹హృద్రోగులకు ఆవునెయ్యి వరం🌹

🥀18. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది.🥀

🥀19. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు.🥀

🥀20. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది. ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది.🥀

🥀22. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి.🥀

🥀ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడ ల ద్వారా లాభాలను పొందుతాము.🥀