జంక్ ఫుడ్‌కి చెక్…

జంక్ ఫుడ్‌కి చెక్ : ఇది చాలా మందికి నచ్చని టిప్. ఎందుకంటే… ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్ల వంటివి తినడం కామనైపోతోంది. ఇంట్లో వండుకునే వీలు లేక చాలా మంది ఇలాంటి ఫుడ్‌కి అలవాటుపడిపోతున్నారు. బట్… ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. జంక్ ఫుడ్ బదులు… పండ్లు, కేరట్ల వంటి కూరగాయలు, వేరు శనగ లాంటి పప్పులు తింటే ఎంతో మంచిది…