ఆకలి పెరిగేందుకు….

*”ఆకలి పెరిగేందుకు”..*

*★ ఉసిరితో చేసిన ఊరగాయలను తరచూ తినాలి.*

*★ ఉదయం, సాయంత్రం గ్లాసు నిమ్మ రసం తాగాలి.*

*★ భోజనానికి ముందు అల్లం రసం సేవించాలి.*

*★ స్పూన్ నల్ల మిరియాల పొడిని గ్లాసు నీటిలో కలుపుకుని తాగాలి.*

*★ తేనెలో దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ రెండు పూటలు సేవించాలి.*

*★ రోజూ ఉదయాన్నే గ్లాసు కొత్తిమీర రసాన్ని తాగాలి.*