యాదాద్రీశుడి సేవలోసినీ హీరో నాని..

యాదాద్రి….
యాదాద్రీశుడి సేవలోసినీ హీరో నాని…
యాదాద్రి క్షేత్రాన్ని గురువారం ప్రముఖ సినీ హీరో నాని సందర్శించారు. ప్రధానాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు . సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్న ఆయనకు ఆలయ అర్చకులు వేదఆశీర్వచనం చేశారు….. ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, డిప్యూటీ స్తపతి ఆకుల మొగిలి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతం నాని ‘ దసరా ‘ సినిమాలో నటిస్తున్నారు…..