చరిత్రలో ఈ రోజు….

*చరిత్రలో ఈ రోజు  అక్టోబరు  / – 26

*▪️జననాలు▪️*

1890: గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (మ.1931)

1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు

1932: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప.

1949 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం.

1965: నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు.

1985: ఆసిన్, కేరళ రాష్ట్రంకి చెందిన భారతీయ చిత్రనటి.

1991: అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

*మరణాలు*

1955: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్మరణం. (జ.1921)

*జాతీయ దినాలు.

గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు…