చరిత్రలో ఈరోజు…

R9TELUGUNEWS.COM
*చరిత్రలో ఈరోజు నవంబర్ 06 న*

*సంఘటనలు*

*1860*: అబ్రహం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

*జననాలు*

*1937* : భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ భారత ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా జననం.

*1948*: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.

*1953*: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.

మరణాలు*.

*1985*: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938)

*2018*: కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (జ. 1928).